IPL 2020 : No Selfies | Double Heat To Fans || Oneindia Telugu

2020-03-06 235

IPL 2020: BCCI president Sourav Ganguly says that the IPL season 13 is on while assuring that all the necessary precautions against coronavirus. But the players will be asked to avoid physical contact and Selfies with fans and not shake hands with fans and players.
#IPL2020
#IPL2020on
#dhoni
#NoSelfies
#csk
#handshake
#SouravGanguly
#viratkohli
#dhonifans
#IPLfans
#coronavirusinindia
ఐపీఎల్ 2020 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా బీసీసీఐ తీసుకోవాల్సిన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటుంది.'అని ఈ మహమ్మారిని బోర్డు ఎలా ఎదుర్కోబోతుందనే ప్రశ్నకు దాదా సమాధానంగా చెప్పుకొచ్చాడు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బీసీసీఐ.. ‘నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్'అనే పద్దతిని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం వాటిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే మ్యాచ్‌లు సందర్భంగా ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఎలా మెదులుకోవాలనే విషయంలో ఓ గైడ్‌లైన్స్ రూపొందించనుందని తెలుస్తోంది